పచ్చని చెట్ల మధ్య పొదరిల్లు కావాలనుకుంటున్నారా.. మరి ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..!!

  0
  316
  sandstone_infra_cosmos_house

  ఇంటి చుట్టూ మొక్కలు ఉండడం కాదు.. తోట మధ్యలోనే మన ఇల్లు ఉండాలి. వేల మొక్కలు, చెట్ల మధ్య స్వచ్చమైన గాలి, ధారాళమైన వెలుతురు లభించే ఇల్లు, అదీ ఆఫీసుకి మరింత దగ్గరగా ఉండాలి. ఇదే సగటు నగర జీవి కోరుకుంటున్నాడు.ఇదే వాతావరణం దొరికితే ఆ వ్యక్తికి ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది? ఆరోగ్యానికి మించిన అదృష్టం, ప్రశాంతకు మించిన సౌకర్యం ఇంకేముంటుంది. అలాంటి అదృష్టాన్ని అందిస్తోన్న వెంచర్ ఎక్కడుందో మీకందిస్తుంది మా allindiatimes.com. మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి?


  హైదరాబాద్‌లో అదీ వెల్ డెవలపుడ్ ఏరియాలో ఓ మంచి ఫ్లాట్ కొనాలి.అందులో ఇల్లు కట్టు కోవాలి. అది ఎలాంటిదై ఉండాలంటే, ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి రాగానే హమ్మయ్యా అని ప్రపంచాన్ని మరిచిపోయేంత ప్రశాంతంగా ఉండాలి.ఇంట్లో చిన చిన పార్టీలు, ఫంక్షన్ల లాంటి శుభకార్యాలన్నీ ఫ్లాట్ దగ్గరే జరిగిపోయేంత సౌకర్యంగా ఉండాలి. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్ ఫోర్ట్, పిల్లల స్కూల్స్ అన్ని మనం ఉంటున్న ఇంటికి దగ్గరలో ఉండాలి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలో ఉన్నవారందరికీ ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్న వెంచర్ స్టాండ్ స్టోన్ సంస్ధ ప్రవేశ పెట్టిన కాస్మో సిటీ లేవుట్ లో దొరికిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్స్ ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.ఇదే విషయాన్ని కొనుగోలుదారులు చెప్పడమే ఇందుకు నిదర్శనం.

  ఎకరం భూమి కోట్లు పలికి, హైదరాబాద్ రియాల్టీ ధరల దమ్ముకు అద్దం పట్టిన పటాన్ చెరువులో రూపుదిద్దుకున్న వెంచర్ స్టాండ్ స్టోన్ సంస్ధ ప్రవేశ పెట్టిన కాస్మో సిటీ లేవుట్ .. గచ్చిబౌలీకి అతిసమీపంలో ఉంది. ఇంత ఖరీదైన ప్రాంతంలో ఉండి కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న నిర్మాణం కావడం వల్ల ఇందులోని ప్లాట్స్ హాట్ కేక్ ల్లా అమ్ముడు పోతున్నాయి.100 ఎకరాల్లో ఎకరాల్లో అద్బుతమైన వెంచర్ రూపు దిద్దుకుంది. క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్టేషన్ వెసులుబాటు కలిగిస్తుంది ఈ సంస్థ. 40 &33 BT రోడ్డు, ఆహ్లాదకరమైన పార్క్, చుట్టూ పెన్సింగ్, గెటెడ్ కమ్యూనిటీతో ఈ వెంచర్ మనముందుకు వచ్చింది.అంతే కాకుండా..ఇక్కడ ప్లాట్ కొన్న వారికి 5 సంవత్సరాల ఫ్రీ మెయిన్ టనెన్స్ ఇస్తుంది ఈ వెంచర్.

  sandstone cosmos city layout map

  ఐటీ కంపెనీలకు అతి దగ్గరగా ఉన్న స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ వెంచర్.. విప్రో, ఎమ్మార్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఆకర్షిస్తోంది. వీరితో పాటు రహేజా మైండ్ స్పేస్ లాంటి అనేక ఐటీ పార్కులకు, ఐఎస్‌బీకి అతిదగ్గరగా ఉన్న ఫ్లాట్స్ కావడంతో డిమాండ్ మరింత పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉండడం ఈ నిర్మాణానికి మరో ప్లస్ పాయింట్. ఇండియన్ గ్లోబల్ ఇంటర్ నేషనల్ స్కూల్,ఇండూస్ ఇంటర్నేషనల్ స్కూల్ వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ రెండు నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో ఉండగా.. 10 నిమిషాల్లో వెళ్లేంత దూరంలో MGIT&CBIT,ICFAI,JBIT లాంటి కాలేజేస్ ఉండటం, కేవలం 15 నిమిషాల్లో వెళ్లేంత దూరంలో గీతం,ఫైనాన్స్ డిస్టిక్,సైబర్ టవర్స్ ఉన్నాయి. అంతేకాకుండా 30 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లేంత సౌకర్యం,అతి దగ్గల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్,ఐటీ సెజ్ లాంటివి అతి చేరువలో ఉన్నాయి.అయినప్పటికి ఈ వెంచర్ లో ప్లాట్స్ అతి తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నారు.ఈ రోడ్‌ మ్యాప్‌ చూడండి..ఇది ఎలాంటి ఏరియాలో ఉందో అర్థం అవుతుంది.
  ఇంకా వెంచర్ ప్రత్యేకతల విషయానికి వస్తే..HMDA అప్రూవుడ్ లేవుట్ తో..గేటేడ్ కమ్యూనిటీ, 50&40 BT రోడ్.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. చిల్డన్ పార్క్, వాటర్ ట్యాంక్ వెసులు బాటు, చూట్టు పచ్చని చెట్లు,100 శాతం వాస్తుతో,పొల్యూషన్ ఫ్రీ ప్లాట్స్ ను అందిస్తుంది వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ.ఒక్క మాటలో చెప్పాలంటే, అన్ని హంగులతో కూడిన వాతవరణం ఇక్కడ ఉంది. లగ్జరీ గేటెట్ కమ్యూనిటీగా పేరుపొందినుంది వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ.ఇలా ఎన్నో ఫెసిటీలు ఉన్నాయని చెబుతున్న కొనుగోలుదారులు.. ఐటీ రంగానికి దగ్గరగా ఉండాలంటే ఇటువంటి నిర్మాణాల్లోనే ఫ్లాట్ సొంతం చేసుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే బంగారు మయం అయిపోయిన పటాన్ చెరువులో పెట్టుబడులు పెట్టి, బెస్ట్ నిర్ణయం తీసుకున్నామనే భావన కలగాలంటే వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీలో ఫ్లాట్ తీసుకోవల్సిందే అంటున్నారు.

  excella_img_article

  నూరు శాతం వాస్తుతో నిర్మితమైన వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ ప్లాట్స్ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం,ఆహ్లదానికి ఆహ్లదం ఉన్న ఇక్కడి ఫ్లాట్లకు రక్షణ కూడా అంతే స్థాయిలో ఉంది.వెంచర్ స్టాండ్ స్టోన్ కాస్మో సిటీ ప్రస్తుతం ఇన్ని అంగులతో ముస్తాబవటంతో రియాల్టీ రంగంలో హైలైట్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం .. ఈ వీడియో చూడండి.

  ఒకవేళ మీరు ఈ వెంచర్‌లో ఫ్లాట్‌ కోనాలంటే ఈ నెంబరుకు కాల్‌ చేయండి..9133331776 మా సైట్‌ పేరు చెప్పి సైట్‌ సీయింగ్‌ కోసం ఉచిత ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంకా మొత్తం ధరలో కొంత తగ్గింపు పొందండి..మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ చూడండి…

  Comments

  comments

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here