చంద్రబాబు గురించి తెలిసికూడా ఇలా చేస్తుండడం సబబేనా.? జగన్ కు చేరేవరకూ షేర్లు కొట్టండి..

393

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంతో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల ప్రచారంతో పోల్చితే ఇప్పటికీ జగన్ లో ఏమాత్రం హుషారు తగ్గలేదు.. వాస్తవానికి జగన్ రాజకీయ రంగప్రవేశం నాటినుంచీ కొత్త ఉత్సాహంతో కనిపించారు జగన్. ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభం రోజునుంచీ దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కలియతిరిగారు జగన్.. ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఎదురించారు. అయితే ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి వ్యూహాత్మక అంచనాలు వేయడంలో నెమ్మది అయ్యి కొన్ని ఈ క్వేషన్లతో అధికారానికి దూరమై ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నారు. అలాగే ప్రస్తుతం అధికార తెలుగుదేశం పార్టీని, సీఎం చంద్రబాబునాయుడిని నిత్యం ఎండగడుతున్నారు. తాజాగా జగన్ రైతు భరోసాయాత్ర పేరుతో కర్నూలులో పర్యటించారు. అప్పుల బాధతో చనిపోయిన రైతు కుటుంబాలను జగన్ ఓదార్చుతున్నారు. వారి కుటుంబానికి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు జగన్ . అయితే జిల్లాలోని శ్రీశైలంలో పర్యటించిన జగన్.. పొలాల్లోని రైతులు, రైతు కూలీలతో మాట్లాడేందుకు వెళ్లారు. తమ కోసం వస్తున్న జగన్ ను చూసి రైతు కూలీలు పనులు పక్కనపెట్టి ఆయనవద్దకు వచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో
వారిని చూసి మీరు రావద్దు.. నేనే మీ వద్దకు వస్తా అంటూ పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్లారు.. ఈక్రమంలో ఓ పిల్ల కాలువను సైతం దూకారు.. అయితే అంతా జగన్ లో ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే ఎన్నికల ప్రచారం కంటే వేగంగా దూసుకెళ్తున్నారంటూ ప్రశంసించారు. కానీ జగన్ గతంలోనూ ఇలాగే ఎంతో వేగంగా ఉత్సాహంగా ప్రజలతో కలియతిరిగి ఎన్నికల సమయం వచ్చే సరికి కాస్త ఢీలా పడినట్టు కనిపించింది.. అయితే ఇప్పుడు కూడా జగన్ (ఈ ఫొటోలను కేవలం ఉదాహరణగా మాత్రమే జరిగింది) ఈ విధంగా హైపిచ్ లో ఉండి.. ఎన్నికల సమయంలో మెంటల్ గా ఫిజికల్ గా ఉండేకంటే ఇప్పుడు కాస్త నిశితంగా ఉండి ఎన్నికలు సమీపించిననాటికి వ్యూహాత్మకంగా మెంటల్లీ, ఫిజికల్లీ మరింత ఉత్సాహంగా పనిచేయడం మంచిదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

comments