ఖైది నెం 150లో ఐదు మైనస్‌లు

0
273

– కంటిన్యువేషన్ కు సంబంధించి అరడజను దాకా బ్లండర్ మిస్టేక్స్

 

– తమిళ్ మాతృకతో పోలిస్తే రైతు సెంటిమెంట్ కు తగిన ప్రాధాన్యం

 

– డాన్సులు చేయడంలో చిరు ఇబ్బందిపడ్డట్లు స్పష్టమైన సంకేతాలు

 

– హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ లేదు.. కాజోల్ పెర్ఫామెన్స్ కు నో ప్లేస్

 

– కామెడీ ట్రాక్స్ మోతాదుకు మించి.. అతిగా అనిపించినట్లు ఫీల్

 

– ఆర్టిస్టులు ఎక్కువ కావడం.. వాళ్లకు సరైన అకామడేషన్ లేకపోవడం

 

వీటన్నిటినీ కవర్ చేయడానికా అన్నట్లు.. కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్

 

– రత్నవేల్ కెమెరా పనితనం.. భేష్ అనిపించింది

 

– డీఎస్పీ మార్క్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

– చరణ్ అప్పియరెన్స్ 20 సెకన్లే అయినా.. స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here