నిజంగానే మన పొట్టలోని యాసిడ్లు…ఇనుమును కరిగిస్తాయా?

0
182
do-somach-can-digest-even-iron

అబ్బా ఇంట Direct గా question వేస్తే దానికి సమాధానం అవును అనే చెప్పాల్సి వస్తుంది.ఇనుమును కరిగిస్తుంది కదా అని Iron ముక్కల్ని మింగేరు….అనవసరంగా book అయిపోతారు doctor కి.వాస్తవానికి చెప్పుకోవాలంటే మనం తిన్న food అరగడానికి మన పొట్టలో ఎప్పుడు Hydrochloric acid తయారు అవుతూ ఉంటుంది…అది Shave చేసుకోవడానికి మనం వాడే blades ని సైతం కరిగించగల powerful acid.ఇక్కడ మీకు వెంటనే వచ్చే doubt..మరి అంత powerful acid రిలీజ్‌ అవుతుంటే మన పొట్ట ఎందుకు కరగడం లేదు అని.మీకేంటి అది చాలా మందికి వచ్చే doubt..

ఈ acid వల్ల మన పొట్టలోపలి కండరాలకు(Muscles)కి ఏం కాకుండా ఉండటానికి మన body ఎప్పుడు bicarbonate విడుదల అవుతూ ఉంటుంది.అంటే మన stomach లోపలి walls ఎప్పుడు alkali bicarbonate solution విడుదల చేస్తు ఒక lining లా ఏర్పడుతుంది.దాంతో ఆ acid తన ప్రభావాన్ని మనం తిన్న food మీద చూపిస్తుంది కాని…మన పొట్ట మీద కాదు.ప్రతి నాలుగు రోజులకు ఒక సారి ఈ lining కొత్తగా ఏర్పడుతుంది.

ఇది మరి అసలు కారణం..ఇనుమును సైతం కరిగించ గల మన పొట్టలో acid లు మనల్ని మాత్రం ఏం చేయలేకపోవడానికి కారణం.

Comments

comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here