Connect with us

News

Gopichand Speech at Pantham Success meet

Published

on

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

ఏరి పారేస్తుంది చెట్లనా..? ఉగ్రవాదులనా..?- సిద్దు

Published

on

By

పుల్వమా ఘటన పై వ్యాఖ్యలతో కపిల్ శర్మ షో నుంచి నిష్క్రమణ కు గురైన నవజ్యోత్ సింగ్ సిద్దు మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు 300 ఉగ్రవాదులను చంపింది నిజమా కాదా అని ప్రశ్నించారు. మీరు ఎరివేసినం అని చెప్పుకుంటుంది చెట్లనా లేక ఉగ్రవాదుల నా అని ఎద్దేవా చేశారు. ఆర్మీనీ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. దేశం లాగా ఆర్మీ కూడా చాలా గొప్పదని చెప్పారు. యుద్ధంలో మొదట చనిపోతుంది నిజమే అని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments

Continue Reading

Featured

ఇంకొన్ని సెకన్లు లేట్ అయితే అభినందన్ ప్రాణాలు పోయేవి…

Published

on

By

భారత ఎయిర్ వింగ్ కమాండర్ పాక్ యుద్ధ విమానం ఎఫ్ 16 ను తరుముతూ మిగ్ 21 యుద్ద విమానంలో వెళ్లి…అది కుప్పకూలడంతో… ప్యారచుట్ సాయంతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇలా యుద్ద విమానం కూలిపోయే సమయంలో ప్యారాచుట్ సాయంతో బయట పడటం అంతా సులువైన విషయం కాదని కొందరు నిపుణులు చెపుతున్నారు. యుద్ద విమానం కుప్పకూలే సమయంలో దాని నుండి ఎజెక్ట్ అయిన టైం రెండు మూడు సెకన్లు లేట్ అయిన పైలెట్ ప్రాణాలు కోల్పోవాల్సివస్తుంది. ఏజెక్ట్ అయ్యే సమయంలో పైలట్ల బాడీ కొన్ని సెకన్ల పాటు పలు దిక్కులు లాగినట్టు ఉండటమే కాదు…ఎంత ఫీట్ గా ఉన్న పైలెట్ కి అయిన సరే ఇబ్బందికి గురయ్యి శరీరం మొత్తం దెబ్బలు తిన్నట్టుగా ఉంటుంది అని రిటైర్డ్ పైలెట్ అనిల్ చోప్రా అన్నారు. 2012 ఫిబ్రవరి లో అనిల్ చోప్రా,రాజ్ కుమార్ లు తొలిసారిగా యుద్ద విమానం మిరాజ్ 2000 నుండి ఎజెక్టు అయ్యి ప్రాణాలతో బయటపడ్డారు. ఎజెక్ట్ బట్టన్ నొక్కగానే పైలెట్ సీట్ నుండి వేరు చేయబడతాడు… తర్వాత రెండు మూడు సెకన్లలో ప్యారాచుట్ ఓపెన్ అయ్యాక అంతా మాములుగానే ఉంటుందని … వింగ్ కమాండర్ వర్తమాన్ సరైన సమయంలో యుద్ద విమానం నుండి ఎజెక్టు అవ్వటం వల్లే ప్రాణాలతో బయట పడ్డాడు అని అనిల్ చోప్రా చెప్పారు.

 

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending