Connect with us

Political

జగన్ పవన్ కలిస్తే రాజ్యాధికారం : మోత్కుపల్లి

Published

on

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

కెసిఆర్ ఇలాంటి రిటన్ గిఫ్టులు ఇస్తే ఎన్నైనా స్వీకరిస్తా…చంద్రబాబు

Published

on

By

మరో సారి అంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు…తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈరోజు ఎలెక్షన్ మిషన్ 2019 పై బూత్ కన్వీనర్లు , పార్టీ బాధ్యులు , ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. టిడిపి యాప్ సర్వీస్ ప్రొవైడర్ల పై దాడి దుర్మార్గమైన చర్య అని …కేసీఆర్ ఇస్తానన్న రిటన్ గిఫ్ట్ ఇదేనా అని ఎద్దేవా చేసారు. ఏపి లో టిడిపి పార్టీ కోసం పని చేసే వాళ్లపై తెలంగాణ లో ఎలా కేసులు పెడతారు. ఏపి లో కేసులు పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారు. తమ డేటా దొంగలించి… ప్రత్యర్థులకు ఇవ్వటం ఏంటని… ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రతీకారంతో ఇచ్చే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ లు ఎన్నైనా తీసుకోడానికి నేను సిద్దం అని చంద్రబాబు ఎద్దేవా చేశాడు.

 

Comments

comments

Continue Reading

Featured

టీటీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు… నెక్స్ట్ సీఎం అతనే – మెచ్చ నాగేశ్వర్ రావు

Published

on

By

టీటీడీపీ కి మంచి రోజులు రాబోతున్నాయి అన్నారు ఖమ్మం జిల్లా కు చెందిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు. మరో రెండేళ్లలో తెలంగాణలో రాజకీయాలు సంపూర్ణంగా మారుతాయని… జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి టీడీపీ పగ్గాలు వస్తాయని…. అతనే సీఎం అవుతాడని జోస్యం చెప్పాడు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీ ఆర్ ఎస్ లో చేరుతున్నారని… మేచ్చా నాగేశ్వర్ రావు కూడా టీడీపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో స్పందించిన ఆయన… పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను టీ ఆర్ ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదించిన మాట వాస్తమేనని …. కానీ నేను మాత్రం తొందరపడి తెలుగు దేశాన్ని వీడి తప్పు చేయనని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీదే అధికారం అని… ప్రజలు తారక్ తో నడుస్తారు అని చెప్పాడు.

 

 

Comments

comments

Continue Reading

Featured

నిరుద్యోగ భృతి రెట్టింపు చేస్తూ సీఎం ట్వీట్

Published

on

By

chandrababu-naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందన్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. “దేశం కోసం పోరాడుతూ, శత్రు దళాలకు చిక్కి కూడా ఎంతో గంభీరంగా, నిబ్బరంగా పురుషోత్తముడిలా ధైర్యంగా నిలబడ్డ భారతీయ వాయుసేన కెప్టెన్ అభినందన్ సాహసం యువతకు స్ఫూర్తి దాయకం. ఆయన స్వదేశానికి క్షేమంగా చేరుకోవటం ఎంతో ఆనందంగా ఉంది ” అంటూ ట్వీట్ చేశాడు.

అంతే కాదు ఏపీ యువతకు ఓ శుభ వార్త తెలుపుతూ ట్వీట్ చేశాడు. “దేశానికి వెన్నెముక యువత. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన తర్వాత, యువత ఎంచుకున్న రంగంలో రాణించి, భవిష్యత్తు నిర్మించుకోవటం కోసం ప్రారంభించిన యువనేస్తం పథకంలో ఇచ్చే నిరుద్యోగ భృతి ఈరోజు నుంచి రెట్టింపు చేసి రూ.2000/- ఇస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లడించారు యువత. కొందరు ధన్యవాదాలు తెలిపితే… మరి కొందరు మాకు కావాల్సింది నిరుద్యోగ భృతులు కాదు సార్… ప్రభుత్వం మీద ఆధారప డని ఉపాధి అంటూ రిప్లై ఇచ్చారు.

Comments

comments

Continue Reading
Advertisement
Uncategorized4 weeks ago

వీక్ ఎండ్ ఫ్యామిలీ చిత్రం : కృష్ణరావు సూపర్ మార్కెట్

Uncategorized1 month ago

20 కోట్లలో నుండి 3500 కోట్లు స్వాహా ఎలానో చెబుతున్న సోషల్ మీడియా బురద బ్యాచ్

Uncategorized2 months ago

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డ్

Uncategorized2 months ago

కాళేశ్వరంలో ‘మేఘా’మెషీన్ల మెరుపులు

Uncategorized3 months ago

బాబు పానలో పడకేసిన పోలవరం

Uncategorized3 months ago

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

Uncategorized4 months ago

జాతీయస్థాయిలో మరో సారి సత్తా చాటిన ‘మేఘా’

Uncategorized4 months ago

RTA  లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

mega to take action
Uncategorized4 months ago

తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన మేఘా

Uncategorized4 months ago

ఈ ఏడాది చివరకు 10 విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ..

Trending