Connect with us

Featured

ఆమె “క్యాబేజీని” అక్కడ కట్టుకుంది… తర్వాత ఏమైందో తెలుసా.?

Published

on

వయసు మీద పడుతున్నా కొద్ది ప్రతి ఒక్కరిని వేధించే సమస్య మోకాళ్ల నొప్పులు. శరీరంలో ఏ భాగంలో బాధ వచ్చినా తట్టుకోవటం కష్టం కాదు కానీ కీళ్ల నొప్పులు అనేది చాలా మందిని వేధించే సమస్య. అయితే మారుతున్న కాలంతో పాటు కీళ్ల నొప్పులు చిన్న వయసు నుంచే మొదలవుతున్నాయి. మారిన జీవన ప్రమాణాలు,ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.అయితే వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్ లో రకరకాల మందులు, చికిత్సలు ఉన్నా.. ఇంట్లో దొరికే పదార్ధాలతో కూడా సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ నిపుణులు.క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని రుజువైంది.అదేలాగో చూద్దాం….

మొదటగా రెండు క్యాబేజీ ఆకులను తీసుకోవాలి. పైన తాజాగా ఉన్న ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత శుభ్రంగా ఆ ఆకులను కడగి,ఆరబెట్టాలి.ఆకు ఆకారం మారకుండా చాకుతో దాన్ని అడ్డంగా ముక్కలుగా కోయాలి. కోసినా ఆ ముక్కలను చపాతీల కర్రతో చపాతీలు ఆకారంలో ఆకు మెత్తపడే వరకు రుద్దాలి. రసం బయటకు వచ్చేంత వరకు రుద్దితే మంచిది.

రాత్రి పడుకునే ముందు అలా ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్ తో చుట్టేయాలి. ఈ ఆకును ఒక్క మోకాళి నొప్పులకే కాదు….శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా… అక్కడ కట్టుకటుకున్నా నొప్పి మాయమవుతుంది. ఇలా రాత్రుళ్లు కట్టిన కట్టును ఉదయం తొలగించాలి. ప్రతి రోజు కొత్తగా మళ్లీ క్యాబేజీ ఆకులను తీసుకొని ఓ నెలపాటు రోజూ రాత్రి పూట ఇలా బ్యాండేజీ వేసుకుంటే మోకాళ్ల నొప్పులు సాధ్యమైనంత వరకు తగ్గుముఖం పడుతాయి.

క్యాబేజి మొకాళ్ల నొప్పులకే కాదు మరిన్ని సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్ ను తాగితే శరీరంలో ఇతర నొప్పులున్నా మెరుగైన ఫలితం ఉంటుంది. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు క్యాబేజీకి ఉండటం వల్ల….ఇవి నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి.

ఇందులోని ఉండే పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్‌ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement

Trending