Connect with us

Featured

అన్ని రోగాలకూ విరుగుడు మనసే*

Published

on

 

అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవనీ, మనం జీవించే విధానంలోనే ఉన్నాయనీ, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తేల్చారు. అమెరికాలో జరిపిన మరో సర్వేలో కూడా మనసు బాగున్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని కూడా తేల్చారు.

మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటు చేసుకుని, వాటి నుంచి బయట పడడానికి బలహీనతలు ఇంకా పెంచుకోవడం … వాటికి మరింత బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని తేల్చి, ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడటం గమనించాల్సిన అంశం.

?డయాబిటిక్, బిపి వంటి అనారోగ్యకర అంశాలకు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. తినకూడదు అని చెప్పే అన్నిరకాల ఆహారాలను నిరభ్యంతరంగా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అదే చేయమంటున్నారు. కొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌ వాక్, స్టురైకేస్ వాక్ చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని తప్పక సూచిస్తున్నారు.

?కడుపులో గ్యాస్ సమస్య రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !

?ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే ఆవేశకావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువట !

?కొవ్వు పదార్థాలు తినే వారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట ! అతిగా తీపి పదార్థాలు తినే వారిలో కంటే, అధిక స్వార్ధం, మొండితనం ఉన్నవారిలోనే ఎక్కువట !

?ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతి విచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తమా వస్తుందట !

?ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే మనిషికి ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు రావడంవల్ల మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్ల కాదని జీవన విధానం (లైఫ్‌స్టయిల్) సంబంధమైనవేనని తెలుస్తోంది.

? 50% – ఆధ్యాత్మికత లోపం వల్ల.
? 25% – మానసిక కారణాల వల్ల.
? 15% – సమాజ, స్నేహ బాంధవ్యాల లోపం వల్ల.
? 10% – శారీరక కారణాల వల్ల.

_రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపు మాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా … జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలు. డాక్టర్ల సూచనల ప్రకారం – మనం ఆరోగ్యంగా ఉండాలంటే
స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి. కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి !_

అవునూ … *సంతోషమే సగం బలం … ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిస్తే మనిషికి, మనసుకు ఎదురే లేదు* మరి.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement

Trending