Connect with us

Featured

నా భార్యే దీనంతటికి కారణం..దాన్ని చంపేస్తా..?

Published

on

పాపం నా కూతురు తప్పేం లేదు...

 

తెలంగాణలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకరు కూతురు ఇష్టం లేని వాన్ని పెళ్లి చేసుకుందని మరొకరు చెప్పకుండా పెళ్లి చేసుకుందని హత్యలు చేశారు. నిన్న ఆర్ఎస్ నగర్ లో జరిగిన తండ్రి కూతురు హత్యాప్రయత్నం నగరంలో తీవ్ర కలకలం రేపింది. కన్న తండ్రే కూతురిని దాష్టికంగా కత్తితో నరికాడు. ఇప్పుడు కూతురు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. అయితే విషయం రియలైజ్ అయిన తండ్రి కూతురు బ్రతకాలని కోరుకుంటున్నాడు.

తన ప్రేమ విషయాన్ని మాధవి చెప్పనందుకే రగిలిపోయానని, చెప్పి ఉఁటే నేనే పెళ్లి చేసే వాడినని చెప్పాడు. ఇప్పుడు తనకు ఎవరిపైనా కోపం లేదనీ, మాధవి బతకాలని కోరుకుంటున్నానని అన్నాడు. మూడు రోజులుగా విపరీతంగా తాగుతున్న తాను… మద్యం మత్తులో కూతుర్ని, అల్లుడిని నరికానని చెప్పాడు. వాస్తవానికి వాళ్లిద్దరినీ భయపెట్టాలని మాత్రమే అనుకున్నానని,ఆవేశంలో కత్తితో అలా చేశానని చెప్పాడు.

తాను రోడ్డుమీద వ్యాపారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకి ఏభై సంపాదించినా, వంద సంపాదించినా.. అంతా తన కుమార్తె మాధవి కోసమే ఖర్చు పెట్టానని తెలిపాడు. కానీ తన కూతురు చెప్పకుండా పెళ్లి చేసుకుందని… అసలు కుమార్తెపై దాడి చేసే బదులు తన భార్యను చంపేసి ఉంటే సరిపోయేదని అగ్రహం వ్యక్తం చేశాడు.

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

సెషన్ తర్వాత.. ఫ్యాంట్ వేసుకోవటం మరిచిపోయిన రకుల్..?

Published

on

By

రకుల్ ప్రీత్ సింగ్…. సౌత్ లో తానేంటో ప్రూఫ్ చేసుకుని… బాలీవుడ్ లో నెమ్మదిగా అడుగులు వేస్తున్న హీరోయిన్. ఆఫర్లైతే వస్తున్నాయ్ కానీ.. అక్కడ నిలదొక్కుకోలేక పోతుంది ఈ సోషల్ మీడియా యాక్టివ్ గార్ల్. టాలీవుడ్, కోలీవుడ్ లలోనూ అవకాశాలు నెమ్మదించాయ్ ఇప్పుడు. అయితే తనపై వచ్చే కామెంట్లకు వెంటనే స్పందించే రకుల్… ఇప్పుడు మరింత ఘాటుగా సమాధానమిచ్చింది ట్విట్టర్ లో. ఓ నెటిజన్ రకుల్ కారు దిగుతున్న ఫోటోను షేర్ చేసి… అసభ్యకరమైన కామెంట్ చేయగా… ఊహించలేనంత గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటి కామెంట్లు చేసే వారి వల్లనే సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుందన్న రకుల్… నాకు నీతి బోధ చేస్తున్న ఇలాంటి వాళ్లు.. ఒక మహిళ ఇబ్బందులకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడరు అని క్లాస్ పీకింది. ఇలాంటి పోస్ట్ పెట్టిన వ్యక్తి చెంపను .. వాళ్ల అమ్మ పగులగొడుతుందని నమ్ముతున్నానని ట్వీట్ చేసింది. అయితే రకుల్ రిప్లైకి కొందరు నెటిజన్లు మద్ధతు పలుకుతుండగా… మరికొందరు అపోజ్ చేస్తున్నారు.

Comments

comments

Continue Reading

Featured

కోహ్లీ మాటకు విలువ ఇవ్వని అనుష్క..?

Published

on

By

మోస్ట్ పాపులర్ అండ్ ప్రెట్టీయెస్ట్ కపుల్ కోహ్లీ, అనుష్క శర్మలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడూ పాజిటివ్ ప్రమోషన్స్ తో నెటిజన్లను అలరించే వీరు… ఇప్పుడు మాత్రం కాస్త నెగెటివ్ మ్యాటర్ తో అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నారు. కారణం అనుష్క ఓ గుట్కా యాడ్ లో నటించడమే. మీరు చేసే సినిమాలకు, మీ క్యారెక్టర్ కు ఇలాంటి యాడ్ లు సరికాదని… మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ ఫ్యాన్స్ కు మీరిచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. గుట్కా వాడకంతో… ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని… ప్రజలకు చెడు చేసే సంస్థలు, అడ్వర్టైజ్ మెంట్లకు తాను మద్ధతివ్వనని చెబుతూనే ఇలాంటి ప్రకటనల్లో నటించడం ఏంటి అంటున్నారు. మీ భర్త కూడా ఇలాంటి యాడ్స్ లో నటింనని స్పష్టంగా చెప్పినప్పుడు మీరు మాత్రం ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ కాస్త నువ్వైనా చెప్పు… ఇలాంటి యాడ్స్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవద్దని.

Comments

comments

Continue Reading

Featured

చూడగానే నచ్చేశాడు… lots of love for you…నిధి అగర్వాల్

Published

on

By

నిధి అగర్వాల్…. టాలీవుడ్ కు పరిచయమైన కొత్త అందం. సవ్యసాచిలో చైతుతో జతకట్టిన ఈ అమ్మడు… మజ్నులో అఖిల్ హీరోయిన్ గా మారి.. అక్కినేని క్యాంపస్ చేరింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మాయి చేసిన ట్వీట్… టాలీవుడ్ లో రుమార్లను స్ప్రెడ్ చేస్తోంది. నటుడు, దర్శకుడు అయిన వెంకి అట్లూరితో ఈమెకున్న సంబంధం ఏంటనేదే ప్రెజెంట్ మ్యాటర్. తొలి ప్రేమతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి… మజ్ను సినిమాతో మళ్లీ రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన నిధి … వెంకీతో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. చూడగానే నచ్చేశాడని…. తెలియకుండానే ఫేవరేట్ పర్సన్ గా మారిపోయాడని చెప్పింది. ఇద్దరున్న సెల్ఫీని షేర్ చేస్తూ… లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ అని అంటోంది. మరి దీని వెనుకున్న కథేంటో.

Comments

comments

Continue Reading
Advertisement
christmas bells
Christmas News and Celebrations4 weeks ago

తప్పక తెల్సుకోవాల్సిన క్రిస్మస్ బెల్స్ చరిత్ర

how to make mexican punch
Christmas Special Recipes4 weeks ago

క్రిస్మస్ స్పెషల్ : మెక్సికన్ పంచ్ తయారు చేయడం తెలుసుకోండి

Christmas Special Recipes4 weeks ago

నోరూరించే క్రిస్మస్ టేస్టీ క్రిస్మస్ కేక్

Featured4 weeks ago

నెల రోజులు మంచు లక్ష్మి ఇంట్లో పడుకున్న రానా..?

Featured4 weeks ago

రకుల్ ప్రీత్ బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పిన మంచు లక్ష్మీ..?

Featured4 weeks ago

పిక్ టాక్… అబ్బా అనిపిస్తున్న హెబ్బ

Featured2 weeks ago

జనవరి 9న చరిత్ర తిరగరాయబోతున్న జగన్

Featured4 weeks ago

మీకు మజా కావాలా… ఈనెల 21న అభిమానులంతా రాజమండ్రికి రండి

Featured4 weeks ago

పుట్టినరోజు నాడు జగన్ కి ఊహించని బహుమతి ఇవ్వబోతున్న రాం గోపాల్ వర్మ

2018 rewind year
2019 Round up4 weeks ago

2018 ప్రత్యేకం :రివైండ్ 2018 సంక్షిప్తంగా

Trending