Connect with us

Crime

విదేశీ వైద్య విద్య పేరుతో ఘరాన మోసం – 200 మందికి శాపం : నలుగురు ఆత్మహత్య

Published

on

Foreign medical education Gaurav fraud - 200 people curse: Four suicides

ఎంత మంది ఎన్ని చెప్పిన కూడా విదేశాలకు వెలుతున్నామన్న ఆనందం పిల్లల్లో, ఎలాగైనా తమ కొడుకుని డాక్టర్ ని చేయాలనే ఆశతో ర్యాంకులు రాకున్నా, అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. నిజా నిజాలు తెలుసు కొకుండా భారతీయ నిబ్బందనలు, మెడికిల్ కౌన్సిల్ సూసించిన వాటిని ఫాలో కొకుండా తక్కువ ఖర్చుతో డాక్టర్ అవుతామని నమ్మి భారతీయ యువత అనేక మంది ఫేక్ యునివర్సిటీలు చేస్తున్న మోసానికి బలైపోతున్నారు.. తాజాగా అమెరికా లోని ఓ యునివర్సిటీ ఓలాంటి మోసానికి పాల్పడింది.. ఆస్పర్డ్ యూనివర్శిటీతో మెడికల్ డిగ్రీని సాధించేందుకు గయానాకు ప్రయాణం అయిన కోంత మంది విధ్యార్థులు ప్రత్యమ్నాయంగా “గయానా యునివర్సిటి” కి భారతదేశం నుండి దాదాపుగా 200 కంటే ఎక్కువ మంది యువకులు ఆశతో వెళ్లి అక్కడకు వెళ్లిన తరువాత తాము మోసపోయామని తెలుసుకున్నారు.. నిజానికి కొన్ని బొగస్ యునివర్సిటీస్ పేరుతో కొందరు విధ్యార్థుల జీవితాలతో ఆటుకుంటున్నారు.. అలా ఓ బోగస్ కంపెనీ తరుపున చెసిన మోసానికి నలుగురు విధ్యార్థులు బలైపోయారు.. గయానా ఆధారిత ఆఫ్షోర్ విశ్వవిద్యాలయము అంతర్జాతీయంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్థితి లేదని, మరియు దాని డిగ్రీలు యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో ఆమోదించబడలేదని చాలామంది విద్యార్థులు వాదించారు. దీనికి సంబందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పి గోపి వెంకట్రావ్, మరియు అతని భార్య నిఖిలా రావు ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపారు.. కాగా వీరి కోసం అమెరికా సంయుక్తంగా అనేక ప్రాంతాల్లో నింధితులకోసం గాలిస్తున్నారు..

గత రెండు వారాల క్రితం నుండే విదేశాల్లో డాక్టర్ విద్యను అభ్యసించడానికి సన్నాహాలు మొదలవుతున్నాయి.. మరో పక్క వెళ్లిన విధ్యార్థులు అక్కడ తమ అవస్తలు అన్ని ఇన్ని కాదు… తమ కళ నిరవేరుతుందని అనేకమంది వెల్లగా అక్కడ ఉన్న ఫేక్ యునివర్సిటీస్ ని చూసి వాళ్లు మోసపోయామని ఆవేధనతో తిరిగి దేశానికి రాలేక అక్కడే ప్రాణాలు తీసుకుంటున్నారు..

కాగా ఇప్పటి వరకు ఇలా విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించడానికి వెళ్లి మోసపోయిన వారిలో మొదటి స్థానంలో భారతీయ వైద్య విధ్యార్థులు ఎక్కువ 14,000 మందికి పైనే ఉన్నారు.. వైద్య విధాను అభ్యసించడానికి వెళ్లే ముందు అన్ని వివరాలు తెలుసు కొని మరీ వెల్లాలని కొందరు సూసిస్తున్నారు.. ఇంటర్ నెట్ లో సర్చ్ చేసి చూసి వెబ్ సైట్ లో ఉన్నాయని గుడ్డిగా నమ్మి మోసపోకండి..

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

పదేళ్ల బాలికపై పన్నెండేళ్ల బాలుడి కామవాంఛ… ఏం చేశాడో తెలుసా..?

Published

on

By

మహారాష్ట్ర పల్ ఘర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు .. పదేళ్ల బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. పక్క పక్క ఇళ్లలోనే ఉండే 10 ఏళ్ల బాలిక, 12 ఏళ్ల బాలుడు కలిసి ఆడుకునే వారు. అయితే నాలుగు నెలలుగా ఆ అబ్బాయి… అమ్మాయిపై రోజూ అత్యాచారం చేస్తున్నాడని తెలిసింది. ఓ రోజు అమ్మాయికి కడుపులో నొప్పి రావడంతో… హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో పరీక్షలు చేసిన డాక్టర్ అమ్మాయి గర్భవతి అని నిర్ధారించారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు… అమ్మాయిని కనుక్కోగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో … నిందితుడు, మైనర్ బాలుడిపై ఐపీసీ సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

 

Comments

comments

Continue Reading

Crime

అర్థరాత్రి మహిళలు లిఫ్ట్ అడుగుతున్నారా… జాగ్రత్తా !

Published

on

By

ఈ మద్య ఎక్కడ చుసిన దొంగలు రెచ్చి పోతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ దోచేస్తున్నారు. ఇక దారి దోపిదీల గురుంచి అయితే చెప్పాల్సిన పని లేదు. కాపు కాచి మరి దొంగ తనాలకు పాల్పడతారు. కాని ఇక్కడ మాత్రం చాల కొత్తగా ఆలోచించారు దొంగలు. మగువల సాయంతో దొంగతనాలకు పాల్పడుతూ… అందిన కాడికి దోచుకుంటారు. ఇంతకి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే…మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాత్రి సమయంలో దొంగాలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఈ గ్యాంగ్ లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ మగువల ద్వారానే మొత్తం ప్రాసెస్ నడిపిస్తారు. అర్థరాత్రి సమయంలో మహిళలను రోడ్ పై నిలబెడుతారు. మిగితా వాళ్ళందరూ సమీపంలో దాక్కుని కనిపించకుండా ఉంటారు. కాగా ఆ దారికుండా వెళ్ళే వాళ్ళ వాహనాలను ఈ మహిళలు ఆపుతారు. పాపం అర్థరాత్రి మహిళా లిఫ్ట్ అడిగింది కదా… సహాయం చేద్దాం అని వాహనం ఆపారనుకోండి ఇక మీ పని అంతే…మొత్తం గ్యాంగ్ వచ్చి దోపిడి చేసేస్తారు. ఒకవేళ ఎదురు తిరిగితే చితికబాది మరి దోపిడీ చేస్తున్నారు. తాజాగా ఓ లారి డ్రైవర్ మహిలకి సహాయం చేద్దామని వాహనం ఆపాడు. దీంతో గ్యాంగ్ మొత్తం వచ్చి దోపిడి చేయాలనుకున్నారు. కాని లారి డ్రైవర్ , క్లీనర్ వాళ్ళకి ఎదురు తిరగటంతో వాళ్ళిద్దరిని చితక బాది… వాళ్ళదగ్గరి నుండి 10 వేలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే మరో కార్ ని ఆపేందుకు ప్రయత్నించగా…ఆ వాహదారుడు వాళ్ళ నుండి తప్పించుకొని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో ఈ గ్యాంగ్ దోపిడీలు వెలుగులోకి వచ్చాయి.

 

Comments

comments

Continue Reading

Crime

మనిషి తలను మందులో మంచింగ్ గా వాడుకున్న కిరాతకుడు

Published

on

By

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. జంబలకడి పంబ సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని చూసి చికెన్ అనుకుని అన్నం తిన్నట్లుగా…. ఓ మనిషిని చంపి తలను ఫ్రిజ్ లో పెట్టి రోజు దాన్ని చూస్తూ మంచింగ్ అని ఫీలవుతూ మందు తాగేసేవారట. మరీ ఇంత దారుణంగా మానవత్వం లేకుండా ఓ మనిషిని ఎందుకు హత్య చేశారో తెలుసా…? తను శారీరక సంబంధం పెట్టుకున్న యువతితోనే ఆ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం. ఆ అనుమానమే వ్యక్తి ప్రాణాన్ని తీసేసింది. మరో ఇద్దరిని జైలు పాలు చేసింది.

ఏలూరు నవాబు పేటలో సతీష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న ఆయన… ఓ పచారి వ్యాపారి ఆ ప్రాంతానికి ఊరికే రావడం గమనించాడు. ఎందుకు ఇక్కడే తిరుగుతున్నావ్..? ఏం పని అంటూ నిలదీశాడు. దీంతో ఆ వ్యాపారి మరోలా ఆలోచించాడు. సతీష్ కూడా తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి… తన దగ్గర పనిచేస్తున్న యువకుడి సాయం తీసుకుని చంపేందుకు ప్లాన్ చేశాడు. సతీష్ తో ఫ్రెండ్లీగా మాట్లాడి… పార్టీ ఇచ్చేందుకు గెస్ట్ హౌజ్ కు పిలిచాడు. ఫుల్ గా తాగించి…. యువకుడితో కలిసి పొణంగి రోడ్డులోని తమ్మిలేరు కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడే సతీష్ ను హత్య చేసి… మొండెంను వదిలేసి తల భాగాన్ని తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టుకున్నాడు పచారి వ్యాపారి. దాన్ని చూసి మంచింగ్ లా ఫీలవుతూ మందు వేసేవాడట. అయితే తీగలాగితే డొంక కదిలినట్లు మొండెం భాగం స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారఫ చేపట్టగా… నిందితులు దొరికారు.

Comments

comments

Continue Reading
Advertisement

Trending