Connect with us

Featured

మీకు క్యాన్సర్ రావొద్దా…అయితే మీకిష్టం లేకపోయినా ఇవి తినండి

Published

on

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా సరైన ఆహార నియమాలు పాటించాలి.సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ మహమ్మారిని సాధ్యమైనంత పారద్రోలేయొచ్చు..పండ్లు, ఆకుకూరలు.. ఇలా మంచి పోషకాలను మన ఆహారంలో భాగం చేసుకుంటే అవయవాలకి వచ్చే క్యాన్సర్ నీ నివారించవచ్చని నిపుణులు చెపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన పరిశోదన ప్రకారం మనం రోజు తినే ఆహారాలతోనే కొన్ని కొన్ని క్యాన్సర్ లని నయం చేసుకోవచ్చట.

మీకు కాన్సర్ రావోదు అనుకుంటే ఈ ఆహార నియామాలు పాటించండి…

ఎక్కువగా టమాటాలు తినటం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ని నివారించవచ్చు. టమాటాలో అధికంగా ఉన్న లైకోపస్ క్యాన్సర్ నివారణకు దోహద పడతుంది. అంతేకాదు గ్రీన్ టీ ఎక్కువ తీసుకోవటం వల్ల క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుంది. ఆకు కూరలు,మాంసహారం, చేపలు, గుడ్లతో ఈ క్యాన్సర్ నివారించవచ్చు. వెల్లులి జాతికి సంబంధించిన ఆహారాలు రోగ నిరోధక శక్తిని పెంచటమే కాకుండా బ్రెయిన్ క్యాన్సర్ నీ కూడా తగ్గిస్తాయట.

విటమిన్ ఎ ఎక్కువ వుండే అహరాన్ని తీసుకుంటే నోటి క్యాన్సర్ తగ్గించుకోవచ్చు. క్యారెట్, బొప్పాయి, మామిడి లాంటి పండ్లు తీసుకుంటే.. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టముండదు. కాని క్యాబేజీ మూత్రాశయ క్యాన్సర్ రాకుండా అరికట్టగలుగుతుంది. ఇందులో విటమిన్- ఇ క్యాన్సర్ నివారణకు సహయ పడుతుంది.

మిరపకాయ, మిరియాలు జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు సాయపడుతాయి. తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది. ఇక పసుపు, సల్మాన్ చేపలు, క్యారెట్ వంటి విటమిన్ – ఇ, విటమిన్ – సి ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే కంటి క్యాన్సర్ భారీ నుంచి తప్పించుకోవచ్చు.

స్త్రీ లలో ఎక్కువగా శాతం రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుంటారు.. క్యారెట్, పాలకూర లాంటి ఫాలిపినల్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.ఇక విటమిన్-ఇ ఎక్కువగా ఉండే బ్లూబెరి, సన్ ఫ్లవర్ ఆయిల్ లాంటి వాటిని తీసుకోవటం వల్ల కాలేయ క్యాన్సర్ తగ్గించుకోవచ్చు.

తెలుసుకున్నారు కదా… మరి ఇంకెందుకు ఆలస్యం… తగిన ఆహారపు అలవాట్లు పాటించి మీ క్యాన్సర్ తగించుకొడానికి ప్రయత్నించండి… మీ బంగారు భవితకు పునాదులు వేసుకోండి

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Featured

న్యూ లుక్ లో మోక్షజ్ఞ అదుర్స్… త్వరలో ఎంట్రీ ఖరారు

Published

on

By

హీరోలంటే జనాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. కొందరు అయితే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా ఓకే అంటారు. ఇక స్టార్ కిడ్స్ అంటే ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటారు. అభిమాన హీరో పిల్లల గురించి ఏ ఒక్క ఫోటో రిలీజ్ అయినా మురిసిపోతూ అందరికీ షేర్ చేస్తూ ఆనందపడతారు. ఫోటో వస్తేనే అంత సంబురపడిపోయే ఫ్యాన్స్ .. స్టార్ కిడ్ ఎంట్రీ అంటే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అదే సంతోషంలో ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉండే సరికి నొచ్చుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంటర్ కావడం కరెక్ట్ కాదని అనుకున్నారు. కానీ వాళ్లందరికీ హ్యాపీ ట్రీట్ ఇస్తూ.. మోక్షజ్ఞ న్యూ లుక్ లో మెరిసిపోయాడు. మీసాలు, గడ్డం పెంచి.. హ్యాండ్ సమ్ గా తయారైన మోక్షజ్ఞ నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా నిజమైన హ్యాపీనెస్ ఇస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండగా… నిన్న మొన్న అంటూ వాయిదాపడుతున్న మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం… త్వరలో చేయడం ఖరారు అయిందనే అనుకుంటున్నారు.

Comments

comments

Continue Reading

Entertainment

నీకు మా దేశంలో చోటు లేదు…నందిని రాయి

Published

on

By

ఉగ్రవాదులు సిఆర్పియాఫ్ జవానుల పై దాడి చేసి ఎంతో మంది జవానులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎలాగైనా ప్రతీకార తీర్చుకోవాలని ఉడికిపోతుంది. ఒక్కొక్క భారతీయుడి రక్తం కోపంతో సల సల మరుగుతుంది. ఒక్క అవకాశం ఇస్తే పాకిస్తాన్ ను ఏరి పారెయ్యటానికి కేవలం జావానులే కాదు దేశ ప్రజలందరూ సై అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఇండియన్ అయి ఉండి ఉగ్ర వాద ఘటనపై నీచంగా స్పందించాడు. ఉగ్ర దాడితో జవానులు చనిపోతే… అచ్చా హువా హై అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన బిగ్ బాస్ ఫేం నటి నందిని రాయి ఘాటుగా స్పందించింది. నువ్వు భారత జాతికి చెందిన వాడివి కాదు… ఈ దేశంలో ఉండే అర్హత నికు లేదు… భారత్ నుంచి వెళ్ళిపో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశం గాలి పీల్చుతూ బ్రతికే నువ్వు… జవాన్లు అమరులు అయితే ఇలాంటి కామెంట్స్ చేసే నీకు ఇక్కడ బ్రతికే హక్కు లేదు… జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని చెప్పడంతో .. నెటిజన్లు నందిని రాయ్ నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి దేశ ద్రోహులకు వార్నింగ్ లు సరిపోవు… ఇంకా కాస్త గట్టిగా సమాధానం ఇవ్వాలి అంటున్నారు.

 

Comments

comments

Continue Reading

Entertainment

బ్రా తో వండిన లక్ష్మి రాయి….

Published

on

By

లక్ష్మి రాయ్ …ఈ పేరు తెలియని వారు ఎవరుంటారు? ముఖ్యంగా కుర్రకారుకి అయితే ఈమె పేరు బాగా గుర్తుంటుంది.ఎందుకంటే ఆమె ఐటెం సాంగ్స్ తో కుర్రకారు మతి అంతలా పోగొట్టింది మరి. కేవలం సినిమాలకే ఈమె అందం పరిమితం అనుకునేరు… సోషల్ మీడియాలో ఎప్పుడు టూ పీస్ బికినీలో హాట్ హాట్ గా ఉన్న ఫొటోస్ పెడుతూ అభిమానులను తన అందాలతో అలరిస్తూనే ఉంటుంది. ఎవరైనా వంట చేయాలంటే సంప్రదాయ పద్ధతిలో వంటింట్లో వంట చేస్తారు కదా. ఓ సారి ఈ ఫోటో పై లుక్కేయండి… ఏమనిపిస్తుంది. వంట చేయటంలో కూడా లక్ష్మి రాయ్ రూటే సపరేటు అనిపిస్తుంది కదా… అవును అభిమానులు ఎక్కడ నిరాశ చెందకుండా బ్రా వేసుకుని వంట చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అబ్బో ఈ ఫొటోలో లక్ష్మి రాయ్ ఎంత హాట్ గా ఉందంటే…కాశ్మీర్ ఆపిల్ పండులా మెరిసిపోతుంది. అంత హాట్ గా ఉన్న ఫోటో నీ లక్ష్మి రాయి పోస్ట్ చేస్తే నెటిజన్లు ఉరుకోరుగా … ఫోటో కి తగ్గట్టే వెరీ హాట్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement
Featured3 weeks ago

కేటీఆర్ పని తీరుచూసి అవాక్ అయిన సీనియర్ నాయకులు..?

Featured3 weeks ago

రెగులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఆడవాళ్లకు ఎంత ప్రమాదమో తెలుసా..?

Featured3 weeks ago

అబ్బాయిలు ఇలా చేస్తే ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట

Featured3 weeks ago

వైఎస్ జగ‌న్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వైర‌ల్ కామెంట్స్‌..!

Featured1 week ago

తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్

Featured2 weeks ago

ఛీ చీ.. బ్రాతో ట్రెండ్ మిల్ పై రాశి…వీడియో చూస్తే థ్రిల్ అవుతారు..?

Crime2 weeks ago

అమ్మా శృంగారం అయిపోయింది.. చాక్లెట్ ఇస్తావా..!

Life Style3 weeks ago

హైదరాబాద్ జనాన్ని మాయ చేసిన ప్రియా టాటూ!

Crime4 weeks ago

త‌ల బ‌య‌ట‌పెడితే తెగిప‌డింది..!

Featured1 week ago

మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్

Trending