Connect with us

Featured

తేజ్ కామెడీ టైమింగ్ కు… మారుతి డైరెక్షన్

Published

on

మెగా ఫ్యాన్స్ కు త్వరలో తీపి కబురు వినిపించనుంది. వరుస ఫ్లాఫ్ లతో సతమతం అవుతున్న సాయిధరమ్ తేజ్… కామెడీ కమాండింగ్ డైరెక్టర్ మారుతీతో సినిమా చేయనున్నాడట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్… భలే భలే మగాడివోయ్… మహానుభావుడు సినిమాలతో థియేటర్లలో నవ్వులు పంచిన డైరెక్టర్ మారుతి…. అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉన్న తేజ్ తో మారుతి జత కడితే … కామెడీ ఖతర్నాక్ అయిపోతుంది కదా. గీతా ఆర్ట్స్ బ్యానర్, యూవీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ముందుగా నాని హీరో అనుకున్నా… తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో… సాయిధరమ్ తేజ్ సీన్ లోకి ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మారుతి డైరెక్షన్ కు… తేజ్ టైమింగ్ తోడైతే ఆ కిక్కే వేరప్పా… ఏం అంటారు మెగా ఫ్యాన్స్.

Comments

comments

Featured

న్యూ లుక్ లో మోక్షజ్ఞ అదుర్స్… త్వరలో ఎంట్రీ ఖరారు

Published

on

By

హీరోలంటే జనాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. కొందరు అయితే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా ఓకే అంటారు. ఇక స్టార్ కిడ్స్ అంటే ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటారు. అభిమాన హీరో పిల్లల గురించి ఏ ఒక్క ఫోటో రిలీజ్ అయినా మురిసిపోతూ అందరికీ షేర్ చేస్తూ ఆనందపడతారు. ఫోటో వస్తేనే అంత సంబురపడిపోయే ఫ్యాన్స్ .. స్టార్ కిడ్ ఎంట్రీ అంటే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అదే సంతోషంలో ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉండే సరికి నొచ్చుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంటర్ కావడం కరెక్ట్ కాదని అనుకున్నారు. కానీ వాళ్లందరికీ హ్యాపీ ట్రీట్ ఇస్తూ.. మోక్షజ్ఞ న్యూ లుక్ లో మెరిసిపోయాడు. మీసాలు, గడ్డం పెంచి.. హ్యాండ్ సమ్ గా తయారైన మోక్షజ్ఞ నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా నిజమైన హ్యాపీనెస్ ఇస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండగా… నిన్న మొన్న అంటూ వాయిదాపడుతున్న మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం… త్వరలో చేయడం ఖరారు అయిందనే అనుకుంటున్నారు.

Comments

comments

Continue Reading

Entertainment

నీకు మా దేశంలో చోటు లేదు…నందిని రాయి

Published

on

By

ఉగ్రవాదులు సిఆర్పియాఫ్ జవానుల పై దాడి చేసి ఎంతో మంది జవానులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎలాగైనా ప్రతీకార తీర్చుకోవాలని ఉడికిపోతుంది. ఒక్కొక్క భారతీయుడి రక్తం కోపంతో సల సల మరుగుతుంది. ఒక్క అవకాశం ఇస్తే పాకిస్తాన్ ను ఏరి పారెయ్యటానికి కేవలం జావానులే కాదు దేశ ప్రజలందరూ సై అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఇండియన్ అయి ఉండి ఉగ్ర వాద ఘటనపై నీచంగా స్పందించాడు. ఉగ్ర దాడితో జవానులు చనిపోతే… అచ్చా హువా హై అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన బిగ్ బాస్ ఫేం నటి నందిని రాయి ఘాటుగా స్పందించింది. నువ్వు భారత జాతికి చెందిన వాడివి కాదు… ఈ దేశంలో ఉండే అర్హత నికు లేదు… భారత్ నుంచి వెళ్ళిపో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశం గాలి పీల్చుతూ బ్రతికే నువ్వు… జవాన్లు అమరులు అయితే ఇలాంటి కామెంట్స్ చేసే నీకు ఇక్కడ బ్రతికే హక్కు లేదు… జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని చెప్పడంతో .. నెటిజన్లు నందిని రాయ్ నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి దేశ ద్రోహులకు వార్నింగ్ లు సరిపోవు… ఇంకా కాస్త గట్టిగా సమాధానం ఇవ్వాలి అంటున్నారు.

 

Comments

comments

Continue Reading

Entertainment

బ్రా తో వండిన లక్ష్మి రాయి….

Published

on

By

లక్ష్మి రాయ్ …ఈ పేరు తెలియని వారు ఎవరుంటారు? ముఖ్యంగా కుర్రకారుకి అయితే ఈమె పేరు బాగా గుర్తుంటుంది.ఎందుకంటే ఆమె ఐటెం సాంగ్స్ తో కుర్రకారు మతి అంతలా పోగొట్టింది మరి. కేవలం సినిమాలకే ఈమె అందం పరిమితం అనుకునేరు… సోషల్ మీడియాలో ఎప్పుడు టూ పీస్ బికినీలో హాట్ హాట్ గా ఉన్న ఫొటోస్ పెడుతూ అభిమానులను తన అందాలతో అలరిస్తూనే ఉంటుంది. ఎవరైనా వంట చేయాలంటే సంప్రదాయ పద్ధతిలో వంటింట్లో వంట చేస్తారు కదా. ఓ సారి ఈ ఫోటో పై లుక్కేయండి… ఏమనిపిస్తుంది. వంట చేయటంలో కూడా లక్ష్మి రాయ్ రూటే సపరేటు అనిపిస్తుంది కదా… అవును అభిమానులు ఎక్కడ నిరాశ చెందకుండా బ్రా వేసుకుని వంట చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అబ్బో ఈ ఫొటోలో లక్ష్మి రాయ్ ఎంత హాట్ గా ఉందంటే…కాశ్మీర్ ఆపిల్ పండులా మెరిసిపోతుంది. అంత హాట్ గా ఉన్న ఫోటో నీ లక్ష్మి రాయి పోస్ట్ చేస్తే నెటిజన్లు ఉరుకోరుగా … ఫోటో కి తగ్గట్టే వెరీ హాట్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement
Featured3 weeks ago

కేటీఆర్ పని తీరుచూసి అవాక్ అయిన సీనియర్ నాయకులు..?

Featured3 weeks ago

రెగులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఆడవాళ్లకు ఎంత ప్రమాదమో తెలుసా..?

Featured3 weeks ago

అబ్బాయిలు ఇలా చేస్తే ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట

Featured3 weeks ago

వైఎస్ జగ‌న్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వైర‌ల్ కామెంట్స్‌..!

Featured1 week ago

తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్

Featured2 weeks ago

ఛీ చీ.. బ్రాతో ట్రెండ్ మిల్ పై రాశి…వీడియో చూస్తే థ్రిల్ అవుతారు..?

Crime2 weeks ago

అమ్మా శృంగారం అయిపోయింది.. చాక్లెట్ ఇస్తావా..!

Life Style3 weeks ago

హైదరాబాద్ జనాన్ని మాయ చేసిన ప్రియా టాటూ!

Crime4 weeks ago

త‌ల బ‌య‌ట‌పెడితే తెగిప‌డింది..!

Featured1 week ago

మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్

Trending