Connect with us

Crime

తల్లి వయసున్న మహిళ…9 ఏళ్ల బాలుడిపై అత్యాచారం…తర్వాత ఏం జరిగింది.

Published

on

ఇప్పటి వరకు మగాళ్లు ఆడవాళ్ళ పై అత్యాచారం చేయటం చూసి. కానీ ఒక మహిళ అత్యాచారం చేయటం…అది తన కొడుకు వయసులో బాలుడు పై నెలల తరబడి అత్యాచారం చేస్తుండటం ఎప్పుడైనా చూసారా. ఈ సంఘటన నిజంగా జరిగింది. మల్లాపురం పట్టణం తెన్హి పాలెం కి చెందిన 9 ఏళ్ల బాలుడిపై అతని తల్లి వయసున్న 36 ఏళ్ల మహిళా అత్యాచారానికి పాల్పదుతుంది. దీంతో ఆ బాలుడి ఆరోగ్యం కాస్తా క్షీణించింది…దీంతో బాలుడి తల్లి దండ్రులు బాల్లున్ని మందలించడంతో జరిగిన విషయాన్ని పేరెంట్స్ కి చెప్పాడు. దీంతో హాస్పిటల్ కి తరలించగా…బలున్ని పరీక్షించి చైల్డ్ లైన్ వాళ్లకి సమాచారం అందించారు.కాగా సదరు మహిళ పై పొస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. కాగా రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల వల్లే తమ పై పగ తీర్చుకోవటానికి ఇలాంటి అపనిందలు మోపుతున్నారనీ సదరు మహిళ ఆరోపిస్తోంది.

Comments

comments

Crime

నా చావుకి కారణం మోహన్ బాబే… సూసైడ్ లెటర్ రాసిన సీరియల్ నటి

Published

on

By

మోహన్ బాబు కారణంగా మనస్తాపం చెందిన ఓ తమిళ నటి సూసైడ్ చేసుకుంది. ప్రేమించి మోసం చేసిన మోహన్ బాబు మోసం చేయటం తోనే చనిపోతున్న అంటూ తన అమ్మకి మెసేజ్ పంపి మరి చనిపోయింది. మేరీ షీలా జేబిరాణి అలియాస్ యాషిక యాక్టింగ్ మీద మక్కువతో చెన్నై వెళ్ళింది. అక్కడ అవకాశాలు దక్కించుకొని పాలు సీరియళ్లలో నటించింది. కాగా చెన్నై వెళ్లాకా… యాషిక హాస్టల్లో ఉంది. అక్కడ సమీపంలో ఉన్న మొబైల్ షాప్ ఓనర్ అరవింద్ అలియాస్ మోహన్ బాబు తో స్నేహం మొదలై ప్రేమగా మారింది . కొన్ని నెలల పాటు వీరిద్దరూ సహజీవనం కుడా చేసారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో యాషికని మోహన్ బాబు హింసించటం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన యాషిక మోహన్ బాబుని ఇంట్లో నుండి బయటకి పంపింది. మోహన్ బాబు తర్వాత యాషికని పట్టించుకోవటం మానేసాడు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన యాషిక చనిపోవాలని డిసైడ్ అయింది. చనిపోయే ముందు తన చావుకి మోహన్ బాబే కారణం అతనిని శిక్షించండి అంటూ తల్లికి మెసేజ్ చేసి ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. యాషిక తల్లి పోలీసులకి చెప్పటంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మోహన్ బాబు ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

 

Comments

comments

Continue Reading

Crime

పాకిస్తాన్ పై యుద్దానికి మరో కుమారుడిని పంపిస్తా…

Published

on

By

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామలో అతి కిరాతకంగా ఉగ్ర వాదులు దాడులకి పాల్పడ్డారు. ఈ ఉగ్ర దాడిలో 44 మంది సిఆర్పియఫ్ జావానులు నేలకొరిగారు. దీనిపై దేశం మొత్తం ప్రతీకార చర్య కోసం రగిలి పోతుంది. పాకిస్తానీ ఉగ్రవాదులపై మరో సారి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకార దాహాన్ని తీర్చుకోవాలని భారితీయులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశ ప్రదాని మోడీ కూడా ఈ దాడిపై ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ ఉగ్ర దాడిలో మరణించిన ఓ జవాన్ తండ్రి చెప్పిన మాటలు… అందరిలో రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. బీహార్ భాగల్ పూర్ కి చెందినా రతన్ ఠాకూర్ ఉగ్ర దాడిలో మరణించిన సైనికులలో ఒకరు. అయితే కుమారుడి మరణ వార్త విన్న తండ్రి గుండె పగిలిపోయేలా దు:ఖించాడు. ఈ దాడిపై రతన్ ఠాకూర్ తండ్రి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడు… నా పెద్ద కొడుకును భరత భూమి సేవలో కోల్పోయాను … ఇప్పుడు మరో కొడుకుని కూడా మాతృ భూమి సేవకి పంపుతాను. దేశ సేవలో నా కొడుకుని త్యాగం చెయటానికి సిద్దంగా ఉన్నాను. కాని పాకిస్తాన్ పై మాత్రం ప్రతీకారం తీర్చుకొని సమాదానం చెప్పాల్సిందే అంటూ ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. ఈ జవాను తండ్రి మాటలు అందరిని ఉద్వేగానికి లోను చేస్తున్నాయి.

Comments

comments

Continue Reading

Crime

మేన కోడలిని చంపి రక్తం తాగిన కసాయి అత్త…

Published

on

By

భర్తకి దూరంగా ఉండటంతో మానసిక ఒత్తిడికి లోనయింది. దీంతో సైకోగా మారింది. తన మేనకోడలైన ఆరేళ్ళ చిన్నారిని చంపి రక్తం తాగింది. ఈ నిర్ఘాంత పోయే ఘటన విశాఖ మన్యం లోని పెదబయలు మండలంలో చోటు చేసుకుంది. వంతాల రాస్మో అనే మహిళా…ఆమె భర్తతో గొడవల కారణంగా చాలా కాలంగా తన సొంత ఊరైనా పెదబయలు మండలం లయపుట్టోలు లోని అమ్మగారింట్లో ఉంటంది. చాలా కాలంగా భర్తకు దూరంగా ఉండటంతో మానిసిక ఒత్తిడికి లోనయింది. దీనికి తోడు రాస్మో తమ ఇంటినుండి పోయి భర్తతో కలిసి ఉండాలంటూ తముడి భార్యతో పాటు ఇతర కుటుంబ సబ్యులు ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళపై కక్ష పెంచుకుంది రాస్మో. మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యి సైకో లాగా ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తన తమ్ముడు కూతురుని చంపాలనుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆరేళ్ళ చిన్నారి అయిన తన మేన కోడలును కట్టెల కోసం అంటూ సమీప కొండపైకి తీసుకేల్లి కత్తితో తలపై నరికింది. దీంతో ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలింది. తరవాత ఆ చిన్నారి రక్తాన్ని తాగింది. ఈ ఘటనను దూరం నుండి గ్రహించిన స్థానికులు అక్కడికి చేరుకునే లోపే చిన్నారి మృతి చెందింది. దీంతో వంతాల రాస్మో ని చెట్టుకి కట్టేసి కొట్టారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించగా…ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు చిన్నారి మృత దేహాన్ని స్వాదినం చేసుకొని నిందితురాలు రాస్మోని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతేడాది క్రితమే తన భర్త చనిపోవటం… ఇపుడు తనకంటూ ఉన్న చిన్నారి కూడా మృతి చెందటంతో చిన్నారి తల్లి బోరున విలపిస్తుంది.

Comments

comments

Continue Reading
Advertisement
Featured3 weeks ago

కేటీఆర్ పని తీరుచూసి అవాక్ అయిన సీనియర్ నాయకులు..?

Featured3 weeks ago

రెగులర్ గా సెక్స్ లో పాల్గొనకపోతే ఆడవాళ్లకు ఎంత ప్రమాదమో తెలుసా..?

Featured3 weeks ago

అబ్బాయిలు ఇలా చేస్తే ఎక్కువసార్లు శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చట

Featured3 weeks ago

వైఎస్ జగ‌న్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వైర‌ల్ కామెంట్స్‌..!

Featured1 week ago

తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్

Featured2 weeks ago

ఛీ చీ.. బ్రాతో ట్రెండ్ మిల్ పై రాశి…వీడియో చూస్తే థ్రిల్ అవుతారు..?

Crime2 weeks ago

అమ్మా శృంగారం అయిపోయింది.. చాక్లెట్ ఇస్తావా..!

Life Style3 weeks ago

హైదరాబాద్ జనాన్ని మాయ చేసిన ప్రియా టాటూ!

Crime4 weeks ago

త‌ల బ‌య‌ట‌పెడితే తెగిప‌డింది..!

Featured1 week ago

మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్

Trending