Featured
సూపర్ ఛాన్స్ కొట్టేసిన సునీల్…ఈ సారైనా సక్సెస్ అయ్యేనా..?

సునీల్ ఒకప్పుడు టాప్ కమిడియన్ గా మెరిసిన సునీల్…రాజమౌళి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మర్యాద రామన్న గా సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత కమిడియన్ పాత్రలకి గుడ్ బై చెప్పి హీరోగా వరుసగా చాలా సినిమాలే వేశాడు.కానీ ఏం లాభం ఒక్క హిట్టు గా కూడా ఖాతాలో వేసుకోలేక పోయాడు. దీంతో దర్శకులు కూడా సునీల్ తో సినిమాకి ముందుకు రావడం లేదు. ఇక చేసేదేమీలేక…మళ్లీ హీరో నుండి కమిడియన్ గా మారిపోయాడు. కానీ సునీల్ కి కమిడియన్ గా కూడా అంతలా కలిసి రావటం లేదు. అరవింద సమేత, సిల్లీ ఫెలోస్ లాంటి సినిమాలు చేసిన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో కెరియర్ గురించి మదనపడుతున్న సునీల్ కి… మరో ఆఫర్ వచ్చింది. రచ్చ ఫేం సంపత్ నంది …యాక్షన్ హీరో గోపీచంద్ తో కలిసి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నారట. అయితే ఈ సినిమాలో గోపీచంద్ పక్కన సినిమా మొత్తం సాగే ఒక కీలకమైన పాత్ర ఉందట. దీనికోసం సునీల్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావించి… సునీల్ ని అప్రోచ్ అయ్యారట. ఇప్పటికే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న సునీల్… పారితోషికం విషయంలో ఎలాంటి డిమాండ్ లేకుండా ఒప్పుకున్నాడట. చూడాలి మరి ఈ సినిమాతో అయినా సునీల్ కమిడియన్ గా లక్కు కలిసొస్తుందా… లేదా అని.
Comments
Featured
న్యూ లుక్ లో మోక్షజ్ఞ అదుర్స్… త్వరలో ఎంట్రీ ఖరారు

హీరోలంటే జనాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. కొందరు అయితే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా ఓకే అంటారు. ఇక స్టార్ కిడ్స్ అంటే ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటారు. అభిమాన హీరో పిల్లల గురించి ఏ ఒక్క ఫోటో రిలీజ్ అయినా మురిసిపోతూ అందరికీ షేర్ చేస్తూ ఆనందపడతారు. ఫోటో వస్తేనే అంత సంబురపడిపోయే ఫ్యాన్స్ .. స్టార్ కిడ్ ఎంట్రీ అంటే వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ అదే సంతోషంలో ఉన్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉండే సరికి నొచ్చుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంటర్ కావడం కరెక్ట్ కాదని అనుకున్నారు. కానీ వాళ్లందరికీ హ్యాపీ ట్రీట్ ఇస్తూ.. మోక్షజ్ఞ న్యూ లుక్ లో మెరిసిపోయాడు. మీసాలు, గడ్డం పెంచి.. హ్యాండ్ సమ్ గా తయారైన మోక్షజ్ఞ నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా నిజమైన హ్యాపీనెస్ ఇస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుండగా… నిన్న మొన్న అంటూ వాయిదాపడుతున్న మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం… త్వరలో చేయడం ఖరారు అయిందనే అనుకుంటున్నారు.
Comments
Entertainment
నీకు మా దేశంలో చోటు లేదు…నందిని రాయి

ఉగ్రవాదులు సిఆర్పియాఫ్ జవానుల పై దాడి చేసి ఎంతో మంది జవానులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎలాగైనా ప్రతీకార తీర్చుకోవాలని ఉడికిపోతుంది. ఒక్కొక్క భారతీయుడి రక్తం కోపంతో సల సల మరుగుతుంది. ఒక్క అవకాశం ఇస్తే పాకిస్తాన్ ను ఏరి పారెయ్యటానికి కేవలం జావానులే కాదు దేశ ప్రజలందరూ సై అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఇండియన్ అయి ఉండి ఉగ్ర వాద ఘటనపై నీచంగా స్పందించాడు. ఉగ్ర దాడితో జవానులు చనిపోతే… అచ్చా హువా హై అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన బిగ్ బాస్ ఫేం నటి నందిని రాయి ఘాటుగా స్పందించింది. నువ్వు భారత జాతికి చెందిన వాడివి కాదు… ఈ దేశంలో ఉండే అర్హత నికు లేదు… భారత్ నుంచి వెళ్ళిపో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశం గాలి పీల్చుతూ బ్రతికే నువ్వు… జవాన్లు అమరులు అయితే ఇలాంటి కామెంట్స్ చేసే నీకు ఇక్కడ బ్రతికే హక్కు లేదు… జస్ట్ గో ఫ్రమ్ హియర్ అని చెప్పడంతో .. నెటిజన్లు నందిని రాయ్ నీ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి దేశ ద్రోహులకు వార్నింగ్ లు సరిపోవు… ఇంకా కాస్త గట్టిగా సమాధానం ఇవ్వాలి అంటున్నారు.
Comments
Entertainment
బ్రా తో వండిన లక్ష్మి రాయి….

లక్ష్మి రాయ్ …ఈ పేరు తెలియని వారు ఎవరుంటారు? ముఖ్యంగా కుర్రకారుకి అయితే ఈమె పేరు బాగా గుర్తుంటుంది.ఎందుకంటే ఆమె ఐటెం సాంగ్స్ తో కుర్రకారు మతి అంతలా పోగొట్టింది మరి. కేవలం సినిమాలకే ఈమె అందం పరిమితం అనుకునేరు… సోషల్ మీడియాలో ఎప్పుడు టూ పీస్ బికినీలో హాట్ హాట్ గా ఉన్న ఫొటోస్ పెడుతూ అభిమానులను తన అందాలతో అలరిస్తూనే ఉంటుంది. ఎవరైనా వంట చేయాలంటే సంప్రదాయ పద్ధతిలో వంటింట్లో వంట చేస్తారు కదా. ఓ సారి ఈ ఫోటో పై లుక్కేయండి… ఏమనిపిస్తుంది. వంట చేయటంలో కూడా లక్ష్మి రాయ్ రూటే సపరేటు అనిపిస్తుంది కదా… అవును అభిమానులు ఎక్కడ నిరాశ చెందకుండా బ్రా వేసుకుని వంట చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అబ్బో ఈ ఫొటోలో లక్ష్మి రాయ్ ఎంత హాట్ గా ఉందంటే…కాశ్మీర్ ఆపిల్ పండులా మెరిసిపోతుంది. అంత హాట్ గా ఉన్న ఫోటో నీ లక్ష్మి రాయి పోస్ట్ చేస్తే నెటిజన్లు ఉరుకోరుగా … ఫోటో కి తగ్గట్టే వెరీ హాట్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
-
Featured1 week ago
తమిళ్ అర్జున్ రెడ్డి రీషూట్… హీరో తప్పా అందరూ చేంజ్
-
Featured1 week ago
మానవత్వం లేని మగాడుగా పుట్టడం దేనికి? – మంచు మనోజ్
-
Featured5 days ago
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేస్తుంది చంద్రబాబే… ఇప్పటికి కొనసాగుతున్న బాబు వెన్నుపోటు
-
Featured4 days ago
సైకిల్ తొక్కాలి ఆరోగ్యానికి… సైకిల్ నే తొక్కాలి ఏపీ బాగుకి..- నాగబాబు
-
Featured2 days ago
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ … ప్రేమ, దగల మధ్య నలిగిన అసలు కథ … నిమిషాల్లో లక్షల్లో వ్యూస్
-
Featured3 days ago
యాత్ర గురించి గొప్పగా చెప్పిన వర్మ
-
Featured7 days ago
అనుమానంతో భార్య నగ్న చిత్రాలను కుటుంబీకులకు సెండ్ చేసిన భర్త
-
Featured7 days ago
పవన్ కు న్యాయం చేయాలి – కత్తి మహేష్