Connect with us

Featured

వర్మ వాడకం ఇది … వాడుకున్నోడికి వాడుకున్నంతా అంటే ఇదే …

Published

on

రామ్ గోపాల్ వర్మ… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాసై ఓ రేంజ్ లో హైప్ తీసుకొస్తున్నాడు. ట్రయలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా ప్రమోషన్ ఎలా ఇచ్చాడో. ట్రయలర్ రిలీజ్ కే మహానాయకుడు టీం, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారికి చుక్కలు చూపించిన వర్మ… సినిమా విడుదలకు ప్రమోషన్ ఏ లెవల్లో చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. లెవల్ కాదు… వీర లెవల్లో ప్రమోషన్ చేస్తున్నాడు వర్మ. పెద్ద పెద్ద పొలిటిషియన్స్, సినీ ప్రముఖులను ఇందుకు వాడుకుంటున్నాడు. వాళ్లను వాడుకుంటున్నాడన్న సంగతి వాళ్లకే తెలియదు పాపం అలా వాడేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కు యూజ్ చేశాడంటే ఆర్జీవీ ఇంటెలిజెన్స్ అర్ధం అవుతుంది.

రాహుల్ గాంధీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ ను చూసి బిత్తరపోయాడని చెప్పాడు వర్మ. ఇప్పటికే చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్న రాహుల్.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అతన్ని చూసి నిజంగానే భయపడుతున్నాడట. పొత్తుపై రెండో ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు పోస్ట్ పెట్టాడు వర్మ.

ఇక ఏపీ ప్రతిపక్ష నేతను కూడా సినిమా ప్రమోషన్ కు వాడుకున్నాడు వర్మ. సినిమా ట్రయలర్ లో పాపం ఎన్టీఆర్ పరిస్థితిని చూసి నిశ్చేష్టుడు అయ్యాడట జగన్. ఇంత సీరియస్ గా జగన్ ఒక వీడియోను చూడడం ఇప్పటి వరకు జరగలేదని పోస్ట్ పెట్టి… వైసీీపీ శ్రేణులు కూడా సినిమా చూశేలా ప్రమోట్ చేసుకున్నాడు.

 

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన కొడుకు కేటీఆర్ తో కలిసి సినిమా ట్రయలర్ ను వీక్షించాడని … వాళ్లిద్దరు చంద్రబాబు గురించి మాట్లాడుకున్నారంటూ వర్మ చేసిన పోస్ట్ రచ్చరచ్చ అయింది. నేను చెప్పాను కదరా.. బాబు ఇలాంటోడే అని… బాబు బుద్ధులే వెన్నుపోటు బుద్ధులు అని చర్చించుకున్నట్లు కామెంట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అయింది.

ఇక చంద్రబాబు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ ను చూసి ఎంత టెన్షన్ పడ్డాడో కానీ… వర్మ మాత్రం చాలా కూల్ గా.. బాబు సినిమా ట్రయలర్ ను చూస్తున్న ఫోటోను ఎలాంటి బెరుకు, భయం లేకుండా పోస్ట్ చేశాడు.  ఆ ట్రయలర్ ను చూసి బాబు ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ చూశాడు. సినిమాలో ఉన్న బాబును చూసి నిజమైన చంద్రబాబు ఫీలింగ్… ” వీడిని ఎక్కడో చూసినట్లుంది కదా ” అని.

దేశ ప్రధాని మోడీని కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో ఎప్పటి నుంచో భాగస్వామ్యం చేస్తూ నే ఉన్న వర్మ.. ఇప్పుడు కూడా చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ చూస్తున్న మోడీ ఫోటోను ట్విట్టర్ లో పెట్టిన వర్మ… నేను గుంటూరు సభలో చెప్పింది ఇదే కదా అంటున్నాడట. బాబు వెన్నుపోటు పొడవక ముందే బయటపడ్డానని సంతోషపడుతున్నాడట.

ఇప్పుడు సోనియమ్మ టర్న్ వచ్చేసింది. మోడీ, రాహుల్ లు ట్రయలర్ చూసినప్పుడు .. సోనియా గాంధీ కూడా తప్పక చూడాలి కదా. అసలే అసలు సిసలైన వెన్నుపోటు రాజకీయం గురించి. సో .. తను కూడా చూసేసింది. దీనిపై రాహుల్ తో చర్చించి.. త్వరలోనే బాబుతో పొత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోందట… అలాగే చెప్పాడు వర్మ.

 

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కోసం… ట్రంప్ ను దింపేశాడు. కేఏ పాల్  ట్రయలర్ లింక్ ను ట్రంప్ కు సెండ్ చేశాడని.. ఆయన చూస్తూ… బాబు నుంచి నేర్చుకోవాల్సిన పాలిటిక్స్, ఎత్తులు పై ఎత్తులు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డాడట.

ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్, అతని అన్న మెగాస్టార్ లు కలిసి ట్రయలర్ ను చూస్తున్న ఫోటో పోస్ట్ చేసిన వర్మ… అన్నయ్యా బాబు రాజకీయం ఇలా ఉంటుందా…? నాకు తెలియకుండా అనవసరంగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యానా ? అని పవన్ అడుగుతున్నట్లు ట్వీట్ చేశాడు వర్మ.

 

 

సినిమా వాళ్లను కూడా వదల్లేదు వర్మ. వాళ్లను కూడా ప్రమోషన్ కు పిలిపించాడు. ఇప్పుడున్న ప్రముఖులతో పాటు మాయాబజార్ కాలంలో ఉన్న సీనియర్ నటులతో కలిసి కృష్ణుడి వేశంలో ఉన్న ఎన్టీఆర్ సినిమా ట్రయలర్ చూసి అవాక్కయినట్లు పోస్ట్ పెట్టాడు. కారా మరి బాబు తెలివి అలాంటిది మరి.

Comments

comments

Featured

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Published

on

By

ఆర్జీవీ ని… సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను చూస్తుంటే టెంపర్ సినిమాలో ఓ డైలాగ్ గుర్తొస్తుంది. సార్… మీరు మారిపోయారు డైలాగ్. పోసాని మీరు మారారు సార్ అంటే లేదు నేను మారలేదు అన్న ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుంది కదా. అచ్చం అదే… అచ్చుగుద్దినట్టు ఇక్కడ వాడేయొచ్చు. ఇన్నాళ్లు లక్ష్మీ స్ ఎన్టీఆర్ తో బుర్ర ఖరాబ్ చేసుకున్న వర్మ… ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నాడు. తన కూతురు చిన్నప్పుడు తనతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు సోషల్ మీడియా లో. అలాంటి మంచి రోజులు మళ్లీ తిరిగి రావని… అన్నింటినీ కోల్పోయాను అని ట్వీట్ చేశాడు పాపం. దీంతో వర్మ మూడ్ పై బెట్టింగ్ వేస్తున్నారు నెటిజన్లు. వర్మ మారిపోయాడు పక్కా అని కొందరు అంటే…. లేదు లేదు చుక్కేస్తే ఇలాంటివే గుర్తొస్తాయి అని… మందు దిగితే మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్తున్నారు.

 

Comments

comments

Continue Reading

Featured

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Published

on

By

అభినందన్ వర్ధమాన్ ను విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్థానీయులు. జెనీవా ఒప్పందం ప్రకారం మన సైనికుడిని విడుదల చేసినా… అతనేదో గొప్ప పని చేశాడని … ప్రపంచ శాంతి కోరుకుంటూ … త్యాగాలు చేసినట్లు ఏకంగా నోబెల్ ప్రైజ్ అడిగేస్తున్నారు. కానీ ఇమ్రాన్ కు నోబెల్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫ్యాన్స్. ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే.. మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యుద్ధాలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు మియా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై పెద్ద రచ్చే జరుగుతుంది. హమ్మా…. మమ్మల్ని మోసం చేసేద్దామనే అనుకుంటున్నారా ..? అందరూ…? మేము మోనార్క్ లం… మోసపోము అని చెబుతున్నారు. అబ్బబ్బబ్బా… ఏమి ఫ్యాన్స్… ఏమి ఫ్యాన్స్… ఖతర్నాక్ గాళ్లు ఉన్నారు కదా. అటు పాకిస్థానోళ్ల డిమాండ్ ఎలా ఉందో… ఇటు మియా ఫ్యాన్స్ డిమాండ్ అలాగే ఉంది కదా అనుకుంటున్నారు నెటిజన్లు. అంటే మియాకు నోబెల్ వర్జిన్ ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందో.. పాకిస్థాన్ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అంతే దారుణంగా ఉంటుంది అన్నమాట.

 

Comments

comments

Continue Reading

Featured

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Published

on

By

మలైకా అరోరా మత్తెక్కిస్తుంది. కంటి చూపుతో కైపెక్కిస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. నైంటీస్ లో ఎంత హాట్ గా ఉందో … ఇప్పుడు దానికి మించి హాట్ గా కనిపిస్తోంది. 40 ఏళ్లలోనూ ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి గల రహస్యం ఏంటో మాకు చెప్పొచ్చు కదా అంటున్నారు. న్యూ ఫోటో షూట్ లో అందాలు ఆరబోసిన ఈ భామ.. తను నిల్చున్న కార్పెట్ కు కూడా కాక పుట్టించేలా ఉంది. ఈ ఫోటోపై కామెంట్స్ మామూలుగా హాట్, సెక్సీ అంటూ నెటిజన్ల నుంచి వస్తే… తన లవర్ మాత్రం మలైకాను ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తే తను మాత్రం మలైకా వర్కింగ్ స్టైల్ ను కొనియాడాడు. ట్రెండ్ ను క్రియేట్ చేయడంలో ముందుంటుందని కామెంట్ పెట్టాడు. తను కొత్తదనాన్ని కోరుకుంటుందని… నో .. నో .. నో .. వినూత్నంగా ప్రయత్నిస్తుందంటూ పొగిడేశాడు. దీనిపై నెటిజన్లు బాబు నీకు ఆ పిక్ లో అంత అర్ధం కనిపిస్తుందా… మాకు మాత్రం అందాలు అతిగా ఆరబోస్తున్న ఆంటీ కనిపిస్తుందంటున్నారు.

 

Comments

comments

Continue Reading
Advertisement
Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured3 weeks ago

ఏరి పారేస్తుంది చెట్లనా..? ఉగ్రవాదులనా..?- సిద్దు

Featured3 weeks ago

ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనున్న అలియా

Featured3 weeks ago

అల్లు అర్జున్ 20 వ మూవీ ఈ డైరెక్టర్ తోనే..? మరి 19 వ మూవీ ఎప్పుడు..?

Featured3 weeks ago

తన సెక్స్ పిక్స్‌ను విడుదల చేసిన శ్రీరెడ్డి

Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured3 weeks ago

ఆడవారికి ఈ సమయంలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయట

Crime3 weeks ago

ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి రేప్ చేశాడు

Trending