Connect with us

Crime

అర్థరాత్రి మహిళలు లిఫ్ట్ అడుగుతున్నారా… జాగ్రత్తా !

Published

on

ఈ మద్య ఎక్కడ చుసిన దొంగలు రెచ్చి పోతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ దోచేస్తున్నారు. ఇక దారి దోపిదీల గురుంచి అయితే చెప్పాల్సిన పని లేదు. కాపు కాచి మరి దొంగ తనాలకు పాల్పడతారు. కాని ఇక్కడ మాత్రం చాల కొత్తగా ఆలోచించారు దొంగలు. మగువల సాయంతో దొంగతనాలకు పాల్పడుతూ… అందిన కాడికి దోచుకుంటారు. ఇంతకి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే…మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రాత్రి సమయంలో దొంగాలు భీభత్సం సృష్టిస్తున్నారు. ఈ గ్యాంగ్ లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ మగువల ద్వారానే మొత్తం ప్రాసెస్ నడిపిస్తారు. అర్థరాత్రి సమయంలో మహిళలను రోడ్ పై నిలబెడుతారు. మిగితా వాళ్ళందరూ సమీపంలో దాక్కుని కనిపించకుండా ఉంటారు. కాగా ఆ దారికుండా వెళ్ళే వాళ్ళ వాహనాలను ఈ మహిళలు ఆపుతారు. పాపం అర్థరాత్రి మహిళా లిఫ్ట్ అడిగింది కదా… సహాయం చేద్దాం అని వాహనం ఆపారనుకోండి ఇక మీ పని అంతే…మొత్తం గ్యాంగ్ వచ్చి దోపిడి చేసేస్తారు. ఒకవేళ ఎదురు తిరిగితే చితికబాది మరి దోపిడీ చేస్తున్నారు. తాజాగా ఓ లారి డ్రైవర్ మహిలకి సహాయం చేద్దామని వాహనం ఆపాడు. దీంతో గ్యాంగ్ మొత్తం వచ్చి దోపిడి చేయాలనుకున్నారు. కాని లారి డ్రైవర్ , క్లీనర్ వాళ్ళకి ఎదురు తిరగటంతో వాళ్ళిద్దరిని చితక బాది… వాళ్ళదగ్గరి నుండి 10 వేలు లాక్కున్నారు. ఈ క్రమంలోనే మరో కార్ ని ఆపేందుకు ప్రయత్నించగా…ఆ వాహదారుడు వాళ్ళ నుండి తప్పించుకొని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో ఈ గ్యాంగ్ దోపిడీలు వెలుగులోకి వచ్చాయి.

 

Comments

comments

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

పదేళ్ల బాలికపై పన్నెండేళ్ల బాలుడి కామవాంఛ… ఏం చేశాడో తెలుసా..?

Published

on

By

మహారాష్ట్ర పల్ ఘర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు .. పదేళ్ల బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. పక్క పక్క ఇళ్లలోనే ఉండే 10 ఏళ్ల బాలిక, 12 ఏళ్ల బాలుడు కలిసి ఆడుకునే వారు. అయితే నాలుగు నెలలుగా ఆ అబ్బాయి… అమ్మాయిపై రోజూ అత్యాచారం చేస్తున్నాడని తెలిసింది. ఓ రోజు అమ్మాయికి కడుపులో నొప్పి రావడంతో… హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో పరీక్షలు చేసిన డాక్టర్ అమ్మాయి గర్భవతి అని నిర్ధారించారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు… అమ్మాయిని కనుక్కోగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో … నిందితుడు, మైనర్ బాలుడిపై ఐపీసీ సెక్షన్ 376, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

 

Comments

comments

Continue Reading

Crime

మనిషి తలను మందులో మంచింగ్ గా వాడుకున్న కిరాతకుడు

Published

on

By

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. జంబలకడి పంబ సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని చూసి చికెన్ అనుకుని అన్నం తిన్నట్లుగా…. ఓ మనిషిని చంపి తలను ఫ్రిజ్ లో పెట్టి రోజు దాన్ని చూస్తూ మంచింగ్ అని ఫీలవుతూ మందు తాగేసేవారట. మరీ ఇంత దారుణంగా మానవత్వం లేకుండా ఓ మనిషిని ఎందుకు హత్య చేశారో తెలుసా…? తను శారీరక సంబంధం పెట్టుకున్న యువతితోనే ఆ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం. ఆ అనుమానమే వ్యక్తి ప్రాణాన్ని తీసేసింది. మరో ఇద్దరిని జైలు పాలు చేసింది.

ఏలూరు నవాబు పేటలో సతీష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న ఆయన… ఓ పచారి వ్యాపారి ఆ ప్రాంతానికి ఊరికే రావడం గమనించాడు. ఎందుకు ఇక్కడే తిరుగుతున్నావ్..? ఏం పని అంటూ నిలదీశాడు. దీంతో ఆ వ్యాపారి మరోలా ఆలోచించాడు. సతీష్ కూడా తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి… తన దగ్గర పనిచేస్తున్న యువకుడి సాయం తీసుకుని చంపేందుకు ప్లాన్ చేశాడు. సతీష్ తో ఫ్రెండ్లీగా మాట్లాడి… పార్టీ ఇచ్చేందుకు గెస్ట్ హౌజ్ కు పిలిచాడు. ఫుల్ గా తాగించి…. యువకుడితో కలిసి పొణంగి రోడ్డులోని తమ్మిలేరు కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడే సతీష్ ను హత్య చేసి… మొండెంను వదిలేసి తల భాగాన్ని తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టుకున్నాడు పచారి వ్యాపారి. దాన్ని చూసి మంచింగ్ లా ఫీలవుతూ మందు వేసేవాడట. అయితే తీగలాగితే డొంక కదిలినట్లు మొండెం భాగం స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారఫ చేపట్టగా… నిందితులు దొరికారు.

Comments

comments

Continue Reading

Crime

ఆ సినిమా చూసి 14 మంది పై అత్యాచారం చేసాడు.

Published

on

By

చాలా మంది సినిమా చూసి తాము కూడా హీరోలం అనుకుంటారు. హీరోలాగా రెడీ అవ్వటం ఆటిట్యూడ్ చూపించడం చేస్తారు. సినిమాలు చూసి ఏదైనా మంచి పనులు చేస్తే ఒకే…సినిమాలు చూసి చెడ్డ వాళ్ళుగా మారితే అది సమాజానికే మంచిది కాదు. సినిమాలు చూసి కూడా మనుషులు చెడ్డగా మారుతారు అనటానికి ఈ వ్యక్తే ఉదాహరణ. కృష్ణ జిల్లా మైలవరం మండలం చండ్రాల గ్రామానికి చెందిన పొట్లూరి రాజు అనే వ్యక్తి జీడితోటల కు కాపు కాస్తూ ఉండే వాడు.అయితే
గోదావరి జిల్లా కామ కోటవరం బౌద్దమరాల వద్ద శ్రిధరని అనే అమ్మాయి హత్య కి గుర్రవ్వగా…  ఈ కేసులో రాజు  నిందితుడిగా ఉండటంతో రాజును పోలిస్ లు విచారిస్తున్నారు. ఈ విచారణలో రాజు గురించి నమ్మలేని నిజాలు తెలుసుకున్నారు పోలీసులు.  విచారణలో తేలిన విషయాలకు   పోలీస్ లు బిత్తరపోయారు. ఇంతకు రాజు చెప్పిన విషయాలు ఎంటో తెలుసా… దండుపాళ్యం సినిమా చూసినప్పటి నుండి కామా పిశాచిగా మారి సైకో లాగా ప్రవర్తిచటం మొదలు పెట్టాడు. ముఖ్యంగా ప్రేమ జంటలను టార్గెట్ చేసి వాళ్ల పై దాడి చేసి అత్యాచారం చేసే వాడు. ఇలా ఏకంగా 14 మంది పై అత్యాచారం చేశాడు. ఇక ఇతనికి  కనిపించిన అమ్మాయిలను అత్యాచారం చేస్తాడు ఒప్పుకోకపోతే కాటికి పంపుతాడు. కేవలం అత్యాచారం చేయటమే కాదు నలుగురిని అత్యాచారం అనంతరం కిరాతకంగా చంపేశాడు.
కాగా ఇతనికి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల చెందిన ఓ యువతితో వివాహం జరిగిందని పోలీస్ విచారణలో తేలింది. సినిమాలు మనుషులని ఇంత ప్రభావితం చేస్తాయా..? సినిమాలో చూపించిన కల్పితాలు నిజమని నమ్మకండి. సినిమాల నుండి మంచిని తీసుకోండి చెడును కాదు.

 

Comments

comments

Continue Reading
Advertisement
Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured3 weeks ago

ఏరి పారేస్తుంది చెట్లనా..? ఉగ్రవాదులనా..?- సిద్దు

Featured3 weeks ago

ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనున్న అలియా

Featured3 weeks ago

అల్లు అర్జున్ 20 వ మూవీ ఈ డైరెక్టర్ తోనే..? మరి 19 వ మూవీ ఎప్పుడు..?

Featured3 weeks ago

తన సెక్స్ పిక్స్‌ను విడుదల చేసిన శ్రీరెడ్డి

Featured2 weeks ago

వర్మ గారు… మీరు మారిపోయారు సార్…

Featured2 weeks ago

మహేష్… నీ నవ్వుతోనే బ్రతుకుతున్నా.. నమ్రత

Featured2 weeks ago

మియా ఖలిఫాకు అందులో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్

Featured2 weeks ago

మత్తెక్కిస్తున్న మలైకా అందాలు.. అలా చూడొద్దు అంటున్న అర్జున్ కపూర్

Featured2 weeks ago

కింద కూర్చొని తినకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..?

Featured2 weeks ago

మహా శివుడికి అభిషేకాలు చేసిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్

Featured2 weeks ago

ముగ్గురు హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తున్న రానా… మరీ అంత క్లోజా…

Featured3 weeks ago

ఆడవారికి ఈ సమయంలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉంటాయట

Crime3 weeks ago

ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి రేప్ చేశాడు

Trending