కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం చాలా మందికి ఉన్న అలవాటు.మగవారి విషయం పక్కన పెడితే ఆడవారు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతారు.చిన్న చిన్న షార్టులు లేదా టైట్ జీన్స్ వేసుకున్నప్పుడు అలా క్రాస్ లెగ్స్తో కూర్చుంటే చాలా కాన్ఫిడెంట్గా ఇంకా సెక్సీగా కనిపిస్తాం అని నమ్ముతారు.కాని ఇలా కూర్చోవడం వల్ల పలు హెల్త్ రిలేడెట్ ప్రాబమ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.అవేంటో మీ కోసం..

1.హై బ్లడ్ ప్రెజర్
మరీ దగ్గరగా క్రాస్ లెగ్స్తో ఎక్కువ సేపు అలా కూర్చోవడం వల్ల తల నుండి కాళ్ల వైపు సాగే blood ఫ్లో కి problem కలిగే chance ఉంటుంది.దీని వల్ల Low Limb Hypertension అనే స్థితి వస్తుంది,అంటే కాళ్ళలో ఎక్కువ వత్తిడి అని మాట.
2.Telangiectasia
పలకడానికి కష్టంగా ఉంది కదా.మనం తెలుగులో చెప్పుకోవాలంటే,నరాలు లావుగా అయి బయటకు కనపడటం లాంటిది అని మాట.ఎక్కువ సేపు క్రాస్ లెగ్స్తో ఉంటే కాళ్ళలోని చిన్న చిన్న నరాలు ఉబ్బి పైకి కనిపిస్తాయి.దీనే తెలంగేక్టియా (Telangiectasia ) అంటారు.
3.Body imbalance
ఎక్కువ సేపు ఇలా ఉండటం వల్ల…శరీరం ఆ పోస్చర్కు అలవాటు పడిపోతుంది.దీని వల్ల మాములుగా నడుస్తున్నప్పుడు శరీరం బాలెన్స్ తప్పే chances ఎక్కువగా ఉంటాయి.
4.Fibular Nerve Palsy Or Paralysis
తాజా రీసెర్చ్ల ప్రకారం రోజుల ఎక్కువ గంటలు ఇలా కూర్చునే వారికి పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.కాళ్లకి తక్కువ బ్లడ్ సర్కులేషన్ ఉండటం వల్ల ఒక్కసారిగా లేచినప్పుడు మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయట.
5. పెల్విక్ ప్రాబ్లమ్ ఇంకా తొడ ఎముక సైజ్ తగ్గటం
ఈ పొజిషన్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల తొడ ఎముకపై ఒత్తిడి పెరిగి దాని growth తగ్గిపోయే chance ఉంటుంది.అలాగే పెల్విక్ మజిల్ కూడా ఒత్తిడికి గురై పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.